¡Sorpréndeme!

Nara Lokesh: విద్యా శాఖమంత్రికి థాంక్స్ చెప్పిన విద్యార్థులు | AP Intermediate | Asianet Telugu

2025-04-18 9,279 Dailymotion

ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో పలువురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

#naralokesh #apintermediate #intermediate #education #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️